తెలంగాణ 119 నియోజకవర్గాల కు సంబదించిన పోలింగ్ నవంబర్ 30 న జరుగగా ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన అధికారులు, ఆ తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలుపెట్టారు. ఈ లెక్కింపు లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా, బిఆర్ఎస్ 39 , బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7, సిపిఐ 1 స్థానాల్లో విజయం సాధించారు. ఈ 119 నియోజకవర్గాల్లో ఏ పార్టీ వారు ఏ ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారో చూద్దాం:
బిఆర్ఎస్ విజేతల లిస్ట్ :
- గజ్వేల్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
- ముషీరాబాద్ ముఠా గోపాల్
- కరీంనగర్ గంగుల కమలాకర్
- శేరిలింగపల్లి అరికెపూడి గాంధీ
- కూకట్పల్లి మాధవరం కృష్ణారావు
- బోథ్ అనిల్ జాదవ్
- సిరిసిల్ల కేటీఆర్
- సిద్దిపేట – హరీష్ రావు
- జనగాం – పల్లా రాజేశ్వర్
- సూర్యాపేట జగదీష్ రెడ్డి
- మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి
- మేడ్చల్ మల్లారెడ్డి
- నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి
- బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి
- భద్రాచలం తెల్లం వెంకట్రావ్
- సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
- అంబర్‌పేట కాలేరు వెంకటేశ్
- కుత్బుల్లాపూర్ వివేకానంద
- బాల్కొండ మంత్రి ప్రశాంత్ రెడ్డి
- ఖైరతాబాద్ దానం నాగేందర్
- కంటోన్మెంట్ లాస్య నందిత
- సికింద్రాబాద్ పద్మారావు గౌడ్
- హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి
- జహీరాబాద్ కొనింటి మానిక్ రావు
- జగిత్యాల డాక్టర్ ఎం.సంజయ్ కుమార్
- కోరుట్ల కల్వకుంట్ల సంజయ్
- స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరి
- అలంపూర్ కె.విజయుడు
- గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
- ఆసిఫాబాద్ కోవ లక్ష్మి
- ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి
- మల్కాజ్గిరి మరి రాజశేఖర్ రెడ్డి
- దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి
- బిజెపి విజేతల లిస్ట్ :
- నిర్మల్ మహేశ్వర్ రెడ్డి
- ముథోల్ రామారావు పటేల్
- సిర్పూర్ పాల్వాయి హరీస్ బాబు
- ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి
- నిజామాబాద్ అర్బన్ దన్పాల్ సూర్య నారాయణ
- గోషామహల్ రాజా సింగ్
- ఆదిలాబాద్ పాయల్ శంకర్
ఎంఐఎం విజేతల లిస్ట్ :
- మలక్‌పేట – అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
- నాంపల్లి – మహ్మద్ మాజిద్ హుస్సేన్
- కార్వాన్ – కౌసర్ మొహియుద్దీన్
- చార్మినార్ – మీర్ జుల్ఫీకర్ అలీ
- చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ
- యాకుత్‌పుర – జాఫర్ హుస్సేన్ మేరాజ్
- బహదూర్‌పుర – మహ్మద్ ముబీన్
కాంగ్రెస్ విజేతల లిస్ట్ :
- కొడంగల్ – రేవంత్ రెడ్డి (31,849 మెజార్టీ)
- నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (54 వేల మెజార్టీ)
- ఆందోల్ – దామోదర్ రాజ నర్సింహా (24,402 మెజార్టీ)
- జుక్కల్(ఎస్సీ) – లక్ష్మీకాంతారావు (1734 మెజార్టీ)
- ఇల్లందు – కోరం కనకయ్య (38 వేల మెజార్టీ)
- మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు (30,458 మెజార్టీ)
- చెన్నూరు – వివేక్ వెంకటస్వామి (37,189 మెజార్టీ)
- మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (21 వేల మెజార్టీ)
- హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి (32 వేల మెజార్టీ)
- నిజామాబాద్ రూరల్ – డాక్టర్ భూపతి రెడ్డి (20 వేల మెజార్టీ)
- వర్థన్నపేట – కే ఆర్ నాగరాజు (18 వేల మెజార్టీ)
- పాలేరు – పొంగులేటి శ్రీనివాసరెడ్డి (52,207 మెజార్టీ)
- మధిర – భట్టి విక్రమార్క (35,190 మెజార్టీ)
- మెదక్- మైనంపల్లి రోహిత్(9,238 మెజార్టీ)
- అశ్వరావుపేట(ఎస్టీ) – జారె ఆదినారాయణ (29,030)
- ములుగు – సీతక్క
- రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
- బెల్లంపల్లి – గడ్డం వినోద్
- పాలకుర్తి – యశస్విని రెడ్డి
- కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
- నారాయణఖేడ్ – పట్లోళ్ల సంజీవ్ రెడ్డి
- జగిత్యాల – జీవన్ రెడ్డి
- నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి
- వేములవాడ – ఆది శ్రీనివాస్
- ఎల్లారెడ్డి – మదన్ మోహన్
- మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి
- నకిరేకల్ – వేముల వీరేశం
- నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
- పరిగి – రామ్మోహన్ రెడ్డి
- మానకొండూర్ – కవ్వంపల్లి సత్యనారాయణ
- ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
- బోధన్ – మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
- మహబూబ్ నగర్ – జూపల్లి కృష్ణారావు
- తుంగతుర్తి (ఎస్సీ) – మందుల శామ్యూల్
- పినపాక – పాయం వేంకటేశ్వర్లు
- నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
- ఆలేరు – బీర్ల ఐలయ్య
- దేవరకొండ – బాలు నాయక్
- వనపర్తి – టి. మేఘారెడ్డి
- వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్
- ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
- పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
- భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
- డోర్నకల్ (ఎస్టీ) – రాం చంద్రు నాయక్
- మహబూబాబాద్ (ఎస్టీ) – మురళీనాయక్
- పెద్దపల్లి – సీహెచ్ విజయ రమణారావు
- కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
- మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
- హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
- కోదాడ – ఎన్. పద్మావతి
- తాండూరు – బి. మనోహర్ రెడ్డి
- వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్ కుమార్
- మక్తల్ – వాకిటి శ్రీహరి
- నారాయణ్ పేట్ – పర్ణిక చిట్టెం
- భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి
బీజేపీ అభ్యర్థులు(8)
- సిర్పూర్ -డా.పాల్వాయి హరీష్ బాబు
- ఆదిలాబాద్-పాయల్ శంకర్
- నిర్మల్-అల్లేటి మహేశ్వర్ రెడ్డి
- ముధోల్-రామ్ రావు పవార్
- ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి
- కామారెడ్డి-కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
- నిజామాబాద్ (అర్బన్)-ధనపాల్ సూర్యనారాయణ
- గోషామహల్-టి. రాజా సింగ్
సీపీఐ
- కొత్తగూడెం-కూనంనేని సాంబశివరావు