భగవద్గీత పూజా, పునస్కారాల గురించి వివరించే గ్రంధం కాదని, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని గురించి మనం ఏ విధంగా వ్యవహరించాలో తెలియచెప్పే సమగ్ర మహద్గ్రంథం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. అనంతలక్ష్మి తెలిపారు. ప్రముఖ రుగ్వేత పండితులు, శ్రౌత్ర సంవర్ధనీ సభ అధ్యక్షులు, సంస్కృత భారతి తెలంగాణ అధ్యక్షులు బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే అధ్యక్షత వాహనాచారు. సంస్కృత భారతి, తెలంగాణ ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాంప్రదాయ వేదిక, శిల్పారావంలో జరిగిన `సంపూర్ణ భగవద్గీతా పారాయణ యజ్ఞం – 2021’లో డా. అనంతలక్ష్మి ముఖ్యఅతిధిగా పాల్గొంటూ భగవద్గీత కేవలం అర్జునుడు యుద్ధంలో గెలుపొందే విధంగా చేయడం కోసం శ్రీ కృష్ణుడు ప్రవహింప లేదని స్పష్టం చేశారు. భారతీయులు అందరిలో అజ్ఞానాన్ని పారద్రోలి, విజ్ఞానం కలిగించే విధంగా చేసిన మహా ప్రయత్నం అని ఆమె తెలిపారు. నేడు భారత దేశంలోకన్నా ఇతర దేశాలలో పిల్లలకు భగవద్గీతను నేర్పించడం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, గీతలో గల…
Trending
- కూతుళ్లతో కలిసి తిరుమలకు పవన్
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి
- మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
- 14 రాష్ట్రాలకు రూ. 5858.60 కోట్లు కేంద్రం వరద సాయం విడుదల
- భవనాల కూల్చివేతపై మార్గదర్శకాలు జారీ చేస్తాం
- ఒక తమ్ముడిగా కొండా సురేఖకు అండగా ఉంటా.. బీజేపీ ఎంపీ
- హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం
- నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం