హైదరాబాద్, నవంబర్ 20 : వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు స్వయంగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. వందలాది ఎకరాల్లో విస్తరించిన శాంతివనంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొనబోతోంది. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ శారదాధామంలోని విద్యాపీఠం శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికా శక్తి సంగమం కేంద్రంగా బాలికలకు ఆచార వ్యవహారాలు, అందులోని శాస్త్రీయత, కుటుంబం విశిష్టత, ఆరోగ్యం, ఇంటి వైద్యంతో పాటు పర్యావరణ…
Trending
- కూతుళ్లతో కలిసి తిరుమలకు పవన్
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి
- మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
- 14 రాష్ట్రాలకు రూ. 5858.60 కోట్లు కేంద్రం వరద సాయం విడుదల
- భవనాల కూల్చివేతపై మార్గదర్శకాలు జారీ చేస్తాం
- ఒక తమ్ముడిగా కొండా సురేఖకు అండగా ఉంటా.. బీజేపీ ఎంపీ
- హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం
- నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం