బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి కంగనా రనౌత్ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో ఎంపీగా తెలిస్తే సినిమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. …
Browsing: జాతీయం
ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ప్రశ్నించిన…
లైంగిక దౌర్జన్యం కేసులో తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దంటూ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోరారు. తన మనవడు, హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం నాడు రాయ్‌బరేలీ ప్రజలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీకి వారు తన పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలను అందించాలని…
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేసిన విషయం…
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. గత పదేళ్లుగా తమకు…
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చొరబాటుదారులు.. అధిక సంఖ్యలో పిల్లల్ని కంటారు అని చేసిన వాఖ్యలు ముస్లింల గురించే అన్నారని…
లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు దరిమిలా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర…
సీఏఏ చట్టం అమలులోకి తీసుకుచ్చిన అనంతరం తొలిసారిగా కేంద్రం పలువురికి పౌరసత్వ ధ్రువీకరపత్రాలను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద బుధవారం తొలిసారిగా ఢిల్లీలోని 14 మంది…
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు రూ. 3 కోట్ల 2 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని…