ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖను…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు…
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు…
తెలంగాణాలో కొత్తగా పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణ యువతకు లక్షాది ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్…
తెలంగాణాలో పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని, ఒక నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుసార్లు హస్తిన వెళ్లారని బిజెపి నేత ఎన్‌విఎస్‌ఎస్. ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ ఫిరాయింపులు, రాజీనామాలు మొదలయ్యాయి. తాజాగా, సత్తెనపల్లి నుంచి టిడిపి సీటు ఆశించిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి…
వికలాంగులు అందరికి సాధారణ ప్రజలలో కనిపించని ప్రత్యేక నైపుణ్యాలు అంతర్లీనంగా ఉంటాయని, వాటిని పెంపొందించుకొనేందుకు వారికి తగు అవకాశాలు కల్పించాలని పలువురు సూచించారు. వికలాంగులలో ప్రత్యేక నైపుణ్యాలను…
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు…
ఈ ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పెద్దయెత్తున సన్నాహాలు చేస్తోందని భారత ప్రధాన ఎన్నికల కమిషనరు రాజీవ్‌కుమార్ తెలిపారు.…
టిడిపికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆ…