Browsing: APCC chief

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.  పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చోటు కల్పించారు. …