Browsing: Arun Singh

కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మార్చబోతున్నారని వస్తున్న కథనాలను బిజెపి కొట్టిపారవేసింది. బొమ్మై  ముఖ్యమంత్రిగా, ఆయన సారథ్యంలోనే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెడతామని ఆ పార్టీ స్పష్టం చేసింది. …