Browsing: BIgg Boss

బిగ్‌బాస్‌ ఓ చెత్త రియాలిటీ షో, ఇలాంటి వాటివల్ల యువత పెడదారి పడుతోంది, సమాజం ఎటు వెళుతోందో అర్థం కావటంలేదు. పెడధోరణులు పెచ్చరిల్లుతున్నాయని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా స్తబ్దతుగా ఉంటే అనర్థాలు తప్పవు..…