Browsing: Centenary Year

ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.…