Browsing: financial inclusion

ఆర్థిక మంత్రిత్వ శాఖ చేప‌డుతున్న‌ ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కార్య‌క్ర‌మాల ద్వారా సామాజికంగా నిరాద‌ర‌ణ‌కు గురైన‌, ఇన్నేళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా నిర్ల‌క్ష్యానికి గురైన వ‌ర్గాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి క‌ట్టుబ‌డి ఉంది. ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ ద్వారా మాత్ర‌మే దేశంలో స‌మాన‌మైన‌, స‌మ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. “జన్​ధన్​ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్లు (డీబీటీ) పెరిగాయి. రూపే కార్డ్‌‌ల వాడకం ద్వారా డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్​ చేశాం. ప్రతి కుటుంబమే కాదు…