Browsing: Mikhail Gorbachev

సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్‌ (91) తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. …