Browsing: Sri Sitharama Kalyanam

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.…