పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఇమ్రాన్‌ని దోషిగా తేల్చుతూ తీర్పునిచ్చింది. ఈ అవినీతి కేసుపై…
Browsing: అంతర్జాతీయం
డోక్సూరి తుపాను కారణంగా చైనా అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ వరదలకు…
మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీ కి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష కల్పించినట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లు…
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న పాకిస్తాన్‌లోని ఖైబర్‌ాపంక్తూన్‌ఖవా (కెపి) ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లా ఖర్ పట్టణంలో జమాతే ఉలేమా ఇస్లామ్-ఫజిల్ (జెయుఐాఎఫ్) నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో భారీ…
పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో దేశాధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని బుధవారం చుట్టుముట్టి బజౌమ్, ఆయన కుటుంబాన్ని సైన్యం అదుపు…
పారిస్ ఒలింపిక్స్, పారా ఒంపిక్స్ జ్యోతి నమూనాను మంగళవారం ఆవిష్కరించారు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను పోలిన ఈ టార్చ్ నమూనాను ప్రఖ్యాత డిజైనర్…
ఉత్తర కొరియా దేశానికి దక్షిణ కొరియా తీవ్ర హెచ్చరికలు పంపింది. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే కిమ్ జోంగ్ ఉన్న పాలన అంతమైనట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.…
జర్నలిస్టుల స్థానంలో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)ని భర్తీ చేయబోమని గూగుల్ స్పష్టం చేసింది. జర్నలిస్టులకు వార్తా కథనాలను పరిశోధించడంలో, రాయడంలో సహాయపడటానికి మాత్రమే ఎఐ సాధనాలను అభివృద్ధి…
ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు కనిపించింది. అయితే చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిందేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో…
వింబుల్డన్ చరిత్రలో 20 ఏళ్ల స్పానిష్ ధ్రువతార తొలిసారి విజేతగా ఆవిర్భవిం చాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 2, సెర్బియా దిగ్గజ…