Browsing: జాతీయం

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స…

అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడం రాజకీయ దుమారం రేపుతోంది. అందుకు ‘మియా’(బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు…

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో తలమునకలవుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఘాటు…

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్ అలహాబాద్ నుండి రానున్న లోక్ సభ ఎన్నికల్లో అలహాబాద్ నుండి రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్‌ పార్లమెంట్‌…

సుమారు ఐదేళ్ల తర్వాత ఈ 18న ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సమావేశంకు మొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అదే విధంగా…

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు చేరారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకట నారాయణ భట్టిల చేత సిజెఐ డివై చంద్రచూడ్ శుక్రవారం…

ఇస్రో మ‌రో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశ‌గా చంద్ర‌యాన్‌-3 ప‌య‌న‌మైంది. శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్ ధావ‌న్ సెంట‌ర్ నుంచి ఇవాళ ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్ర‌యాన్…

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది. ప్రధాని మోదీకి దేశాధ్యక్షుడు మాక్రాన్…

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌…

కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో బుధవారం ప్రారంభించారు. ‘ఆజాదీ కా…