కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌లో …
Browsing: జాతీయం
జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. రామ్ లల్లా విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి గర్భగుడిలోకి తరలించిన…
జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ హాలీడే ప్రకటించింది.…
ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ స్వగ్రామంలో వ్యవసాయంపై మక్కువ చూపే మల్లికార్జున్ రెడ్డి లాంటి వారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా యువతకు, కళాశాల విద్యార్థులకు…
అఫ్గానిస్థాన్‌తో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో, చివరి టి20లో భారత్ రెండో సూపర్ ఓవర్‌లో పది పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో టీమిండియా ఈ సిరీస్…
అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. రామ్‌లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. పూలతో అలంకరించిన పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా రాములవారి విగ్రహం అయోధ్య…
అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఒకపక్క ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో శ్రీరాముడి యాత్రా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ముందడుగు పడింది. మధ్యప్రదేశ్…
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్య ఉత్సవాల్లో…
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలే ప్రజా సేవకులని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో నెలకొల్పిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ని…
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న షాహి ఈద్గా మసీదులో సర్వే చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. సర్వే కోసం కమీషనర్‌ను నియమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం…