Browsing: అవీ ఇవీ

సుప్రీంకోర్టు కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించనున్నది. ఈమేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.…

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) క్రికెట్లో కొత్త నిబందనలు తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఐసీసీ వెల్లడించింది. క్రికెట్‌లో కొన్ని నియమాలను…

న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది.…

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో విమానయానం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసిఎ) కీలక నిర్ణయం తీసుకుంది.…

జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలు ఉన్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్‌ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో పాటు 34…

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశించాలన్న హిందూ పక్షం పిటిషన్ ను…

భారత్‌లో కరోనా మహమ్మారి ముందు, తర్వాత కూడా విచ్చలవిడిగా యాంటీ బయోటెక్స్‌ను వినియోగిస్తున్నారని దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ప్రాంతీయ ఆరోగ్యంపై…

వివాహాన్ని చట్టబద్ధత కల్పించేందుకు ఆర్యసమాజ్‌ సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్‌ ఒక్కటే సరిపోదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించాల్సిందేనని పేర్కొంది. వివిధ ఆర్యసమాజ్‌…

అండర్‌వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) రివార్డు ప్రకటించింది. అతడిని అరెస్టు చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే రూ.25…

దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన తొమ్మిది మంది ప్రొఫెషనల్స్‌లో అత్యధిక శాతం మంది రోజువారీ కూలీలే ఉన్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) వెల్లడించింది. 2021లో 1,64,033…