టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 160…
Browsing: తెలుగు రాష్ట్రాలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కోదండరాం, అమీ ర్ అలీఖాన్‌ల నియామకాలపై ప్రభుత్వం ఇ చ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి…
ఉద్యోగ వంచనకు గురై రష్యన్ సైన్యంలో చేరవలసి వచ్చిన 30 ఏళ్ల హైదరాబాదీ ఉక్రెయిన్‌తో రష్యా ప్రస్తుతం సాగిస్తున్న పోరులో హతుడయ్యాడు. ఆ యువకుని మహమ్మద్ అస్ఫాన్‌గా…
వైసీపీ కీలక నేత గుమ్మనూరు జయరాం మంగళవారం మంగళగిరిలో టీడీపీ – జనసేన కూటమి ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…
* బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని 50 ఏళ్లకే బీసీలకు పింఛన్…
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి…
టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ ‘రా కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు…
మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై విచారించిన హైకోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు దేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు తెలంగాణ హైకోర్టు వాయిదా…
లోక్‌సభ ఎన్నికలలో నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కరీంనగర్…