Browsing: cash seized

మంత్రి మల్లారెడ్డి ఇంటిలో ఐటీశాఖ రెండు రోజులపాటు సాగించిన సోదాలు ముగిశాయని తెలుస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, కుమారులు, బంధువులు, సోదరులు ఇండ్లల్లో తనిఖీలు పూర్తయ్యాయని సమాచారం…