‘చివరి రోజు వరకు ప్రతి ఓటు కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’ అంటూబ్రిటన్‌లో కన్సర్వేటివ్ పార్టీ నేత పదవికి తద్వారా దేశ ప్రధానిగా ఎన్నికయ్యేందుకుపోరాడుతున్న భారత సంతతికి…
Browsing: Rishi Sunak
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధాన మంత్రిగా లిజ్ ట్రుస్ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.…
దేశీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్ వన్ ప్రమాదకారి అని బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్…
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికలలో వేగంగా ముందడుగు వేస్తున్నారు. ఆ పదవికి చేరుకోవడంకు చాలా సమీపంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రధాని పదవికి…
బ్రిటిష్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించడంతో, ఆ పదవి కోసం పోటీపడుతున్న వారిలో మొదటి వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్…
మంత్రుల తిరుగుబాటుతో ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించడంతో తదుపరి బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ కు అవకాశాలు ఉన్నట్లు మీడియా కధనాలు వెల్లడిస్తున్నాయి.…
లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్‌స్ట్రీట్‌లో జరిగిన మూడు మద్యం పార్టీలు ఆయన నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తూ,…