Browsing: World Bank expert

కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ జైమే సావేడ్ర  స్పష్టం చేశారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివరి నిర్ణయంకావాలని హితవు చెప్పారు. పాఠశాలలను పునఃప్రారంభించడం వల్ల కరోనా వైరస్…