Browsing: అంతర్జాతీయం

వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) అధిపతి పరమజిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్‌ పాకిస్థాన్‌లో దారుణహత్యకు గురయ్యాడు. లాహోర్‌లోని జోహార్ టౌన్‌లో…

తమ అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లద్వారా దాడి చేసి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ బుధవారం యత్నించిందని రష్యా అధికారులు ఆరోపించారు. ఈ…

కాళికాదేవి అమ్మవారిని అవమానించే విధంగా కార్టున్‌ను ట్వీట్ చేసినందుకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ హిందువులకు క్షమాపణ చెప్పింది. హిందువుల దేవత కాళికాదేవి అమ్మవారిని కించపరిచేవిధంగా తమ రక్షణ…

వలసదారులను అడ్డుకోవద్దని పోప్‌ ఫ్రాన్సిస్‌ హంగేరియన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బుడాపెస్ట్‌లోని కొసుత్‌ లాజ్‌స్క్వేర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోప్‌…

థాయిలాండ్ లోని పట్టాయాలో ఓ హోటల్‌కు చెందిన కన్వెన్షన్ హాలులో డబ్బుతో కార్డు గేమ్స్ ఆడుతున్న 83 మంది భారతీయ టూరిస్టులను థాయ్‌ల్యాండ్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున…

అమెరికా-దక్షిణ కొరియా మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఉత్తర కొరియాను అదుపు చేసేందుకు అమెరికా అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామిని దక్షిణకొరియా తీరంలో…

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరసగా రెండో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా ప్రకటించిన బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున…

ఘర్షణ వాతావరణం నెలకొన్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా అక్కడ నుంచి తరలించడానికి ప్రత్యామ్నామ మార్గాల కోసం భారత ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడి భారతీయులను…

ఈ ఏడాది భారతీయులకు పది లక్షలకు పైగా వీసాలను జారీ చేయాలని అమెరికా అధికార యంత్రాంగం సంకల్పించింది. ఈ దిశలో పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. భారతీయ…

ఐక్యరాజ్యసమితి పాశ్చాత్య శక్తుల దాడులను ఖండించిన నేపథ్యంలో సెంట్రల్ మయన్మార్ లో మంగళవారం తిరుగుబాటుదారులపై మిలటరీ జవాన్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో 100 మంది మరణించగా,…