పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ కోసం రూ. 19,744 కోట్లు…
Browsing: జాతీయం
సినిమా హాళ్లలోకి బయటినుంచి తినుబండారాలను తీసుకు రావడాన్ని నిషేధించాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన బెంచ్…
ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమిష్టి బాధ్యత సూత్రాన్ని…
కేంద్ర ప్రభుత్వం 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న (డిమానిటైజేషన్) నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. న్యాయమూర్తి ఎస్.ఎ. నజీర్ నేతృత్వంలో…
జార్ఖాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జైనులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారంనాడు నిరసనలకు దిగారు. ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక కేంద్రమైన ‘శ్రీ సమ్మేద్ శిఖర్‌జీ’ను పర్యాటక…
ఓమహిళా అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ తన మంత్రిత్వ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి…
మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లు 2022ని ఆమోదించింది. ఇక దీంతో ముఖ్యమంత్రి, మంత్రి మండలిలోని వారంతా ఈ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ కిందికి వస్తారు. ఈ బిల్లును…
ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్ మృతితో ఆయన వర్చువల్‌గా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్…
ప్రధాని నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ (100) శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఓ చైనా మహిళ హాని తలపెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో బీహార్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే…