బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్ మరోసారి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌తో జట్టుకట్టిన నితీశ్ గత రెండు మూడేండ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ‘ఇండియా’…
Browsing: BJP
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ సొంతగూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన శెట్టర్ ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు…
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్తర ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణలోని రామ భక్తుల కోసం బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా రామ భక్తులను ఉచితంగా అయోధ్య…
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత 17 కోట్ల మంది సభ్యత్వంతో బిజెపి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన…
టిడీపీ, వైసీపీలలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వేసినట్లే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రాష్త్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆదివారం విజయవాడలో పదవీబాధ్యతలు చేబడుతూ వై…
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు…
తెలంగాణాలో పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని, ఒక నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుసార్లు హస్తిన వెళ్లారని బిజెపి నేత ఎన్‌విఎస్‌ఎస్. ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం…
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు…
అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి తమ పార్టీ అగ్ర నాయకులెవరూ వెళ్లడం లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారం చేసిన ప్రకటనపై భారతీయ…
ఇన్‌స్టాగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటిని దాటిపోయింది. క్రిమినల్ కోడ్, చట్టాలను ప్రక్షాళన చేస్తూ తీసుకువచ్చిన మూడు బిల్లులతో పాటుగా కొన్ని చరిత్రాత్మక…