టి20 ప్రపంచకప్‌లో దాయాదులు భారత్, పాక్ పోరు కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకుమ సమయం రానేవచ్చింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి…
Browsing: అంతర్జాతీయం
టి20 ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమష్టిగా రాణించిన టీమిండియా పసికూలన ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడా విజయం సాధించింది. భారత బౌలర్లు…
మెక్సికో తదుపరి అధ్యక్షురాలిగా ప్రగతిశీలవాది డా. క్లాడియా షీన్‌బామ్ తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. సైంటిస్టు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, హక్కుల కార్యకర్త అయిన ఆమె మెక్సికోను…
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న తెలుగు విద్యార్థులు వరుసగా అదృశ్యమవటం, హత్యకు గురవుతుండటం కలకలం రేపుతోంది. గత నెల తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర అనే…
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తమ భూభాగం కాదని దాయాది ఎట్టకేలకు అంగీకరించింది. పీఓకే విదేశీ భూభాగమని, దానిపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికార పరిధి లేదని కోర్టుకు…
అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రికార్డుల ఫోర్జరీ, అవకతవకల కేసుకు సంబంధించి అభియోగాలలో 34 అంశాలలో దోషిగా తేలారు. అమెరికా శృంగార తార స్మార్టీ డేనియల్స్‌తో…
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది.. ఇప్పటికే శిథిలాల కింద నుంచి రెండు వేల…
హమాస్ గాజా నుంచి రాకెట్ల పరంపరను ప్రయోగించగా కొన్ని నెలల్లో మొదటిసారిగా టెల్ అవీవ్‌తో సహా మధ్య ఇజ్రాయెల్ వ్యాప్తంగా రాకెట్ సైరన్లు వినిపించినట్లు రాయిటర్స్ వార్తా…
ప్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగా వైభవంగా జరిగింది. కేన్స్ 2024లో ఇండియన్ షార్ట్ ఫిల్మ్‌కు ఫస్ట్ బహుమతి లభించింది. భారత్‌కు చెందిన ‘సన్‌ప్లవర్స్…
తెలుగు యువకుడు గోపీచంద్ తోటకూర అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ ఎన్‌ఎస్ 25 మిషన్ ద్వారా…