Browsing: జాతీయం

ఇటీవల యుపి ఎన్నికల్లో విజయం సాధించడంతో యుపిలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందంటూ బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకొంటున్న సమయంలో ఆట అప్పుడే అయిపోలేదని అంటూ రాష్ట్రపతి…

దేశంలోని ఎన్నికల ప్రక్రియలో క్రమపద్ధతిలో వ్యూహాత్మకంగా ప్రపంచ సామాజిక మాధ్యమం జోక్యం చేసుకొంటోందని, వ్యవస్థను ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఫేస్‌బుక్‌ మత విద్వేషాలు…

ఇప్పటి వరకు కాంగ్రెస్ లో నాయకత్వంలో సంస్కరణలు అంటూ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తున్న జి-23 నేతలు కేవలం రాహుల్ గాంధీ నాయకత్వంపైననే అసమ్మతి వ్యక్తం చేస్తుండగా,…

హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరికాదని కర్నాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిజాబ్‌ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో సాంప్రదాయ వస్త్రధారణపై…

ఐదు రాష్ట్రాలలో ఘోర పరాజయం అనంతరం ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్  సమావేశంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేబడుతుందని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. కనీసం పరాజయంకు…

దేశంలో “రాజ్యాంగం, మతస్వేచ్ఛ” మరియు “ప్రభుత్వ యంత్రాంగంలోకి ప్రవేశించడానికి ఒక నిర్దిష్ట సమాజం చేస్తున్న  విస్తృతమైన ప్రణాళికలు” ముసుగులో దేశంలో “పెరుగుతున్న మతపరమైన మతోన్మాదం” పట్ల ఆర్ఎస్ఎస్ ఆందోళన…

అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుపు 2024 ఎన్నికలలో తిరిగి గెలుపు ప్రజల సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడాన్ని తొందరపాటు అంటూ ప్రతిపక్ష నేతలు చురకలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ…

ఉత్తర ప్రదేశ్ లో  బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)  ఒక సీట్ కు పరిమితం కావడం, ఓట్ల శాతం కూడా గణనీయంగా పడిపోవడం రాజకీయంగా ఆమెను వ్యతిరేకించే వారికి…

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.ఈ సారి హోలీ మార్చి 10నే మొదలైందన్న మోదీ బిజెపి…

పార్లమెంటు, శాసనసభలతోపాటు  అన్ని చట్టసభలు తరచుగా సమావేశమవుతూ నవభారత నిర్మాణానికి అవసరమైన విధంగా నిర్మాణాత్మకమైన బాటలు వేయాల్సిన అవసరం ఉందని  భారత ఉపరాష్ట్రపతి ఎం  వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. దీనికితోడు…