Browsing: తెలుగు రాష్ట్రాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ రోడ్ల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవల్సి వస్తోందని, రోడ్లు ఈత కొలనులను…

తెలంగాణ రాష్ట్రంలో ఏ హిందువుకు ఆపద వచ్చినా ఆదుకునేందుకు బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సిద్ధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ భరోసా ఇచ్చారు. తెలంగాణలోని ఏ…

సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైసిపి…

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్ తరుణ్‌‌‌‌చుగ్‌‌‌‌ సవాల్‌‌‌‌ విసిరారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను ఓడించడానికి ప్రజలు…

‘‘సింహాసనం ఖాళీ చేయండి. ప్రజలు వస్తున్నారు’’ అన్న లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యలు త్వరలోనే ఏపీలో నిజం కాబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.…

టీఆర్‌ఎ్‌సలో చాలామంది ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారని, అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం తన…

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైసిపి కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం…

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను గజ్వేల్ నుండి పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తన ప్రస్థానం గజ్వేల్‌ నుంచే ప్రారంభమైందని…

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్యెల్యేలే ఏకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు జరిపి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు…

రాష్ట్రంలో 8 వేలకుపైగా స్కూళ్లకు తాళాలు వేసి, భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్న ముద్దుల మామయ్య అమ్మఒడి నుంచి తప్పించుకోవటానికా? అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన…