Browsing: తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్రొటెం స్పీక‌ర్ అక్బ‌రుద్దీన్ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. మొద‌ట…

తెలంగాణ మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిట ల్ వైద్యులు మాజీ సిఎం కెసిఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ…

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటికే రేవంత్ రెడ్డి జరిపిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రెండు గ్యారంటీలలో రెండింటిని వెంటనే అమలు జరపాలని నిర్ణయం…

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి కాలుజారి పడటంతో కేసీఆర్‌కు తీవ్ర గాయమైనట్లు సమాచారం. దీంతో…

తెలంగాణ శాసనసభ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నియమితులయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఎంపిక చేసింది. ఇటీవలి ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి గెలుపొందిన గడ్డం ప్రసాద్‌…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన బండారు జగదీష్‌ను (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ జూనియర్…

తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బిజెపికి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బిజెపి గెల్చుకుందని…

మిచౌంగ్‌ తీవ్ర తుపాన్‌ ఆంధ్ర ప్రదేశ్ పై విరుచుకుపడింది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటింది. దాదాపు రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది.…

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఎపి సిఐడి దాఖలు చేసిన పిటి వారంట్లను ఎసిబి కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఎపి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎపి ఫైబర్…