పశ్చిమాసియా భగ్గుమంటోంది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్షంగా లెబనాన్‌పై ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చే పట్టింది. దీంతో…
Browsing: USA
మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాను అమెరికాలో తదుపరి భారతీయ రాయబారిగా నియమితులయ్యారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను సజావుగా కొనసాగించడంలో భారత రాయబారి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు.…
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్టు తేలడంతో జైలు శిక్ష పడింది. ఒకప్పుడు చికాగో లోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్ మోసాలకు…
తెలుగు యువకుడు గోపీచంద్ తోటకూర అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ ఎన్‌ఎస్ 25 మిషన్ ద్వారా…
చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సైనిక సహకార కూటమి క్వాడ్ పేరును స్క్వాడ్‌గా అమెరికా మార్పు చేసి తిరిగి ప్రారంభించింది. అయితే, చైనాను కట్టడి చేయాలన్న దాని…
భారత్ జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా ఆరోపణలను అగ్రరాజ్యం కొట్టిపారేసింది. తమంటతాముగా ఏ దేశ ఎన్నికల వ్యవహారాల్లో కలుగజేసుకునేది లేదని అమెరికా విదేశాంగ…
ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన జర్మనీ ఒక ప్రకటన…
అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఓ భారీ కంటేనర్ బోటు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన…
పాలస్తీనాలోని గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆకలితో ఎదురుచూస్తున్న గాజాలోని అమాయక…
పాలస్తీనీయులను చంపేందుకు ఇజ్రాయిల్‌కు లైసెన్స్ ఇచ్చింది అమెరికాయేనని ఐక్యరాజ్య సమితికి చెందిన మూడు సంస్థలు విమర్శించాయి. పాలస్తీనీయులకు మానవతా సాయం అందకుండా చేయడం, కాల్పుల విరమణకు అడ్డు…