బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగిన ఎలిజబెత్‌ా2 అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. బ్రిటన్, యూరప్‌లోనిఇతర దేశాల నుంచి లక్షలాది మంది రాణి అంత్యక్రియల్లో…
Browsing: అంతర్జాతీయం
తూర్పు లడఖ్‌లోని అధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాలనుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాలని ఇటీవల భారత్ చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో అంగీకారం…
భారత దేశాన్ని ప్రపంచంలోనే ‘తయారీ హబ్’ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, ఆ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా…
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది. అయితే ఈ…
ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సంఘీభావంతో వ్యవహరించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పిలుపిచ్చారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ…
సూపర్‌ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఆసియా కప్ 2022 విజేతగా అవతరించింది. ఫైనల్లో పాక్‌పై శ్రీలంక 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స…
ఈనెల 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన 15 మంది…
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3)ను నూతన రాజుగా అధికారికంగా…
సుదీర్ఘకాలం బ్రిటన్‌ను పాలించి, గురువారం కన్నుమూసిన మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్ మినిస్టర్ అబెలో అశేష జనవాహిని మధ్యలో ఈ నెల 19న జరగనున్నాయి. ఆమె మరణించిన…
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి…