బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. యువ సంచలనం ఇషాన్ కిషన్ (210) డబుల్…
Browsing: జాతీయం
భారత్-పాకిస్థాన్ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్…
న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కొలీజియం భేటీలో చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్‌ను…
అన్నా హజారే 2011లో ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరుగా పేరొంది, ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ గా మహిళా పక్షపాతిగా పేరొందినస్వాతి మలివాల్…
అధికారంలోకి రాబోతున్నామంటూ ప్రచారం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఐదు సీట్లకు పరిమితం కావలసి రావడంతో ఒక విధంగా గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. అయితే…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి రికార్డు స్థాయిలో, ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో మరే పార్టీ సాధింపలేనన్ని సీట్లను గెల్చుకొని, వరుసగా ఏడవసారి అధికారంలోకి వస్తుండగా, హిమాచల్ ప్రదేశ్ లో అధికార…
రాజ్యసభ కొత్త చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర నేతలు ధన్కర్ను చైర్మన్…
ఉగ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం అత్యవసరమని కేంద్రం పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని ఆడ్డుకోవడం భారత్‌తో పాటు ఇతర…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 11న మూడు జాతీయ ఆయుష్ సంస్థలను జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో గోవాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఇఐఎ),…
తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాకేత్ గోఖలేను గుజరాత్ పోలీసులు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అక్టోబర్‌లో మోర్బీ వంతెన కూలి 130 మంది చనిపోయిన…