Browsing: తెలుగు రాష్ట్రాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అది ఆశించిన స్థాయిలో లేదని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఎక్కువ కావడంతో ఆదాయ…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తమ నాయకులకు, వారికి సన్నిహితులైన వారికి నోటీసులు ఇస్తుండటం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. …

ఎమ్మెల్యే కవిత ఫై బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లో అరవింద్…

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏర్పడబోయేది డబుల్ ఇంజన్ సర్కారేనని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే భరోసా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా…

తాను ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తోసిపుచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పైగా, ప్రస్తుత ఎమ్యెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికలలో…

గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులే అని…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి…

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కార్డియాల్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులుపై కూడా…

ఉప్పల్ మాజీ బిజెపి ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్..రైతు కూలీగా మారారు. కీసరలోని తన వ్యవసాయ క్షేత్రంలో కొడవలి చేతబట్టి వరి కోత కోశారు. ఈ మేరకు ఆయన…

దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌ కేంద్రంలో ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తొలి మిషన్‌ను నవంబర్‌ 18న ప్రారంభించనున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాకెట్‌ను 3 రోజులు…