Browsing: తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతున్న దేశ రాజధానిలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాల్లో డొంక కదులుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు…

తెలంగాణాలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం అని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో భూపేందర్…

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని చెప్పిన ఆయనను అనర్హుడిగా…

కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని సిబిఐని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సజీవ సాక్ష్యమని తీవ్ర విమర్శలు…

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీ యజమాని, మాజీ ఎమ్యెల్యే, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ 9…

హైదరాబాద్ నాంపల్లిలో అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం సందడిగా నిర్వహించారు. ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు.…

‘‘బర్రెకు సున్నం పూస్తే ఆవు అవుతుందా? టీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అవుతుందా? బ్యాంకుల నుండి కోట్లు…

అంతరిక్ష వినియోగంలో సుస్థిరతను సాధించే దిశగా భారతదేశం అగ్రగామిలో దూసుకు పోతోందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ…

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఆత్మగౌరవం కోసమే జరుగుతోందని పేర్కొంటూ టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడేలా మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పష్టం…

ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్‌లోని మొకామ,…