Browsing: జాతీయం

సమాజ్‌వాదీ పార్టీ “బుజ్జగించే రాజకీయాలు”కు పెట్టింది పేరుకాగా, గాల్వాన్ ఘర్షణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నాయకుడు చైనా మీడియాను మాత్రమే నమ్ముతాడని రక్షణ మంత్రి …

వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలను సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపిచ్చారు. పటాన్‌చెరులోని  ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలలో పాల్గొంటూఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ఆయన ఆవిష్కరించారు. …

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలించడానికి… అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత కమిటీని నియమించనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు.…

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం గోరఖ్‌పూర్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు కోటిన్నర విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు ఈ సందర్భంగా…

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఏటా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అద్భుతంగా తీర్చిదిద్దిన శకటాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను…

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు జరిపిన కాల్పులు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లోని…

చైనా, పాకిస్థాన్‌లను ప్రభుత్వం ఏకతాటిపైకి తీసుకొచ్చి లడఖ్‌లో “భారీ వ్యూహాత్మక తప్పిదం” చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలోని…

కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అత్యధికులు తనకు మద్దతు తెలిపినప్పటికీ కేవలం తాను హిందువైనందుననే తనను పంజాబ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం చేయలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రదేశ్…

ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు నకిలీ సమాజ్‌వాద్‌.. పేదల ప్రభుత్వం మధ్య జరుగుతున్నవిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.  వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో…

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్మూకశ్మీర్, లడక్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకంటే భిన్నమైన రంగులో చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే,  1963లో…