కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా పేరొందిన మనీష్ తివారి లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు సొంత పార్టీనే కాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఖంగారుకు గురిచేస్తుంది. ఈ…
Browsing: Lok Sabha
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు…
కరోనా మహమ్మారి, కరోనా రెండో దశ, ఒమిక్రాన్, రష్యాాఉక్రెయిన్ వంటి సమస్యలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణాన్ని 7 శాతం లేదా దాని కంటే దిగువకే…
ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు తెలిపిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఆగస్టు 12తో ముగిసే వర్షాకాల సమావేశాల మొత్తం వరకు లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు.…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ అర్హత ఇచ్చే అర్హత లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడులకు అనుమతులు లేవని…
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల భవితవ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి చదువు కొనసాగింపుకు భరోసా ఇస్తూ విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులుపై…
ఉపాధి హామీ పథకం నిధులపై కేంద్రం కోత విధించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలకు ఉపాధి హామీ…
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. మంగళవారం పెట్రోల్‌పై 80 పైసలు, 70 పైసలు పెరిగింది. వారం రోజుల వ్యవధిలో లీటరుకి రూ. 4.80 పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర…
కరోనా మహమ్మారి విజృంభించిన దరిమిలా పాఠశాలల్లో నిలిపివేసిన మధాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభ…
దేశంలోని ఎన్నికల ప్రక్రియలో క్రమపద్ధతిలో వ్యూహాత్మకంగా ప్రపంచ సామాజిక మాధ్యమం జోక్యం చేసుకొంటోందని, వ్యవస్థను ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఫేస్‌బుక్ మత విద్వేషాలు…