Browsing: MK Stalin

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుకు సంబంధించి ఆమె సన్నిహితురాలైన చిన్నమ్మ శశికళతో పాటు అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన…

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ…

భారతదేశం చూసిన చురుకైన, ప్రజారంజక ముఖ్యమంత్రుల్లో కరుణానిధి ఒకరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు విశేషమైన కృషి చేశారని కొనియాడారు. చెన్నైలోని ఓమందూరార్‌ ఎస్టేట్‌లో…

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన గురువారం సాయంత్రం అత్యంత ఉత్సాహంగా జరిగినా, ఈ సందర్భంగా ఫెడరలిజంపై వేదికపై నుండే ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ నిలదీయడంతో ఖంగు తినవలసి…

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం…

తమిళనాడును విభజించే కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన తమిళ ప్రజలను విడగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని…

రాష్ట్రాన్ని నీట్‌ నుండి మినహాయించాలని కోరుతూ శాసనసభలో రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించిన్న బిల్లును ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సిద్ధమైనట్లు సంకేతం…

కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్‌గా ఏర్పడాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపిచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత…

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆత్మకథను “ఉంగలిల్ ఒరువన్” (మీలో ఒకరు) పేరుతో సోమవారం చెన్నైలో విడుదల చేస్తూ, జమ్మూ కాశ్మీర్ “స్నాచింగ్” (లాక్కొంటుంది) చేస్తోందని బీజేపీ నేతృత్వంలోని…

తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డిఎంకె తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. చెన్నై కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడిఎంకెకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోను డిఎంకె…