జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆగస్టు 31న ధర్మాసనం ముందు ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా…
Browsing: Supreme Court
సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్ భూములకు సంబంధించి సుప్రీం కోర్టు యథాతథ స్థితి (స్టేట్‌సకో) విధించింది. వాన్‌పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ…
లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీంకోర్టు మంగళవారం పక్కన పెట్టేసింది.…
మణిపూర్ హింసాకాండ బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం సుప్రీంకోర్టుకు మూడు నివేదికలు సమర్పించింది. బాధితులకు పరిహార చెల్లింపు పథకాన్ని అప్‌గ్రేడ్…
సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల తీవ్రత, రీచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీని వల్ల ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం…
అనర్హత వేటుకు గురైన కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు…
మణిపూర్ ఘటనపై విచారణకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ షాలినీ పన్సాల్కర్ జోషి, జస్టిస్…
జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వేపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తవ్వకాలు లేకుండా, నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా మొత్తం…
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన…
అల్లర్లలో ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైతే ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వబోదని హరియాణా అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. ఆ…