Browsing: BJP

ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు జర్నలిస్టును…

ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విధానాలు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే తాను కేంద్ర మంత్రి పదవిని, ఆ తర్వాత బీజేపీలో పదవిని కూడా కోల్పోయానని సీనియర్ బిజెపి…

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు మరో 17 నెలలో జరుగవలసి ఉండగా, ఇప్పటి నుండే ముందస్తు ఎన్నికల వేడి రాజుకొంటున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు…

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్ తరుణ్‌‌‌‌చుగ్‌‌‌‌ సవాల్‌‌‌‌ విసిరారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను ఓడించడానికి ప్రజలు…

టీఆర్‌ఎ్‌సలో చాలామంది ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారని, అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం తన…

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను గజ్వేల్ నుండి పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తన ప్రస్థానం గజ్వేల్‌ నుంచే ప్రారంభమైందని…

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్యెల్యేలే ఏకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు జరిపి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు…

పోచారం ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామని కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి మాట తప్పిందని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న పాపాన…

నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ బుధవారం తన మంత్రిపదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఆయననే తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించవచ్చని పలువురు…

రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ సాంస్కృతిక వవహారాలు, మత్స శాఖ మంత్రి సాజీ చెరియన్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన వ్యాఖ్యలను…