Browsing: KCR

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లో నాలుగు రోజులుగా ఏంచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీకి వరద రావడంతో…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆగస్టు 4వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. దేశంలో మరెక్కడాలేని విధంగా చేపట్టిన ఈ…

టీఆర్‌ఎస్‌, కాంగెర్స్ పార్టీ లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వెల్లడించాయిరు. ప్రస్తుతం…

‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్‌ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు…

భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బహుశా సీఎంకు…

భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖరరావు ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా…

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు మరో 17 నెలలో జరుగవలసి ఉండగా, ఇప్పటి నుండే ముందస్తు ఎన్నికల వేడి రాజుకొంటున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు…

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్ తరుణ్‌‌‌‌చుగ్‌‌‌‌ సవాల్‌‌‌‌ విసిరారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను ఓడించడానికి ప్రజలు…

టీఆర్‌ఎ్‌సలో చాలామంది ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారని, అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం తన…

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను గజ్వేల్ నుండి పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తన ప్రస్థానం గజ్వేల్‌ నుంచే ప్రారంభమైందని…